Jangaon: జనగామ జిల్లా చిల్పూర్‌లో బీఆర్ఎస్ యువ నాయకుడు ఆత్మహత్య!
Jangaon: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు నారబోయిన రవిచంద్ర గౌడ్ (34) తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది.
Jangaon: జనగామ జిల్లా చిల్పూర్‌లో బీఆర్ఎస్ యువ నాయకుడు ఆత్మహత్య!
జనగామ: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బిఆర్‌ఎస్ జిల్లా యువ నాయకుడు నారబోయిన రవిచంద్ర గౌడ్ (34) మృతి చెందారు.తన నివాసంలో ఆయన ఉరేసుకుని మృతి చెందాడు.ఈ ఘటనతో చిల్పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




