Jangaon: జనగామ పోచన్నపేట పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా!
Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం, బోధనా ప్రమాణాల పరిశీలన.
Jangaon: జనగామ పోచన్నపేట పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా!
Jangaon: జనగామ బచ్చన్నపేట మండలం పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం పాఠశాలలో ఏఎక్స్ఎల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన కలెక్టర్ విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం.
బోధనా ప్రమాణాల పరిశీలన తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రతపై ఆదేశాలు పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచన గ్యాస్‌పైనే వంట చేయాలి మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిపై వండడంపై కలెక్టర్ ఆగ్రహం తప్పనిసరిగా గ్యాస్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.




