Jangaon: జనగామలో పోలీసు అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం!
Jangaon: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జనగామలో రక్తదాన శిబిరం. ప్రారంభించిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్.
Jangaon: జనగామలో పోలీసు అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం!
Jangaon: జనగామ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రక్తదాన శిబిరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.
పట్టణంలోని కామాక్షి ఫంక్షన్ హాల్లో డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారువెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్ శర్మ, సీఐ పి. సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




