Jangaon: జనగామ యూపీహెచ్‌సీలో ఘనంగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహణ!

Jangaon: జనగామ పట్టణంలోని యూపీహెచ్‌సీలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహణ. 520 మంది రోగులకు వైద్య పరీక్షలు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 23 Sept 2026 2:56 PM IST
Jangaon
X

Jangaon: జనగామ యూపీహెచ్‌సీలో ఘనంగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహణ!

Jangaon: జనగామ జిల్లా యూపీహెచ్సీ(UPHC)లో ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. వాణిశ్రీ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో మొత్తం (520) మంది రోగులు పాల్గొని, వైద్య సేవలను పొందారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. మమత, డా. సరిత, డా. ప్రియదర్శిని, డా. జునైద్, డీపీఎం కుమార్, డా. అనురాధ, ఇతర ఆయుష్ వైద్యులు, యూపీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON