Jangaon: జనగామలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం!

Jangaon: జనగామ జిల్లాకు విచ్చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Sept 2026 4:00 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం!

Jangaon: ​​జనగామకు విచ్చేసిన ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ​మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, డ్రమ్ వాయిద్యాలతో కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకవత్ ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్ గారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు. ​జనగామ జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON