Warangal: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి వి.పి గౌతమ్!

Warangal: వరంగల్ చారిత్రక భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వి.పి గౌతమ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 4 Oct 2026 7:35 PM IST
Warangal
X

Warangal: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి వి.పి గౌతమ్!

Warangal: మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వి.పి గౌతమ్, I A S., కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన గౌతమ్ కి అర్చకులు అధికారులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు అందజేశారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST