Hanumakonda: కాజీపేటలో దారుణం తల్లిని హతమార్చిన కుమారుడు

Hanumakonda: హనుమకొండ జిల్లా కాజీపేట డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లిని కుమారుడే హత్య చేసిన ఘటన. ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహం తరలింపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Sept 2026 4:05 PM IST
Hanumakonda
X

Hanumakonda: కాజీపేటలో దారుణం తల్లిని హతమార్చిన కుమారుడు

హనుమకొండ జిల్లా: కాజీపేట డీజిల్ కాలనీలో దారుణం, తల్లిని హతమార్చిన కుమారుడు. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లిని కుమారుడు హత్య చేసినట్లు సమాచారం.

స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న కాజీపేట పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం కు తరలింపు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్