Hanamkonda: ఎంపీ వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి
Hanamkonda: రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి. హన్మకొండ అభివృద్ధి, యువతకు ఉపాధి, క్రీడలపై ప్రత్యేక చర్చ.
Hanamkonda: ఎంపీ వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి
హన్మకొండ: రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని రాష్ట్రకాంగ్రెస్ యువజన నాయకులు శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హన్మకొండ నగర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యా, వైద్య మరియు క్రీడా రంగాల్లో మరింత పురోగతి సాధించే అంశాలపై చర్చించారు.




