Hanamkonda: టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంను కలిసిన కలెక్టర్!

Hanamkonda: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంను ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 11 Nov 2026 5:07 PM IST
Hanamkonda
X

Hanamkonda: టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంను కలిసిన కలెక్టర్!

Hanamkonda: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీజీపీఎస్సీ) ఛైర్మన్ బుర్రా వెంకటేశంను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

హనుమకొండ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ వద్ద టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంను జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.