Mulugu: ములుగు మండల INTUC అధ్యక్షుడిగా గూడెల్లి ఓదేలు!

Mulugu: ములుగు మండల INTUC అధ్యక్షుడిగా గూడెల్లి ఓదేలు నియామకం. నియామక పత్రం అందజేసి అభినందించిన రాష్ట్ర మంత్రి సీతక్క.

PONNALA SWAMY, MULUGU
Published on: 18 Sept 2026 9:03 AM IST
Mulugu
X

Mulugu: ములుగు మండల INTUC అధ్యక్షుడిగా గూడెల్లి ఓదేలు!

Mulugu: ములుగు జిల్లా లో INTUC ములుగు మండల అధ్యక్షులుగా గూడెల్లి ఓదేలు ను నియమిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

కార్మిక శాఖ మండల అధ్యక్షులుగా నియమించిన మంత్రి సీతక్కకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ కి, INTUC జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు గూడెల్లి ఓదెలు. మండలంలో పనిచేసే కార్మికుల సమస్యలను రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU