Jangaon: జనగామలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి!
Jangaon: జనగామ గాంధీ చౌరస్తాలో ఘనంగా గాంధీ జయంతి: విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పట్టణ ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘం నేతలు.
Jangaon: జనగామలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి!
జనగామ: జనగామ పట్టణంలో మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా జనగామ పట్టణ ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు శ్రీ గంగిశెట్టి ప్రమోద్ కుమార్. ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీ బిజ్జాల నవీన్ కుమార్. ఆర్యవైశ్య నాయకులు శ్రీ పోకల లింగయ్య. శ్రీ పజ్జురి గోపయ్య .శ్రీ పజ్జురి జయహరి . బెలెదే శ్రీధర్. మిరియాల రమేష్ .గట్టు అమర్ నాథ్. శివరామకృష్ణ. గట్టు శ్రీనివాస్. వంగాల రాజేందర్. కాపర్తి శ్రీనివాస్ . పోకల వెంకన్న.ఎర్రం ప్రసాద్ .దారం వీరన్న తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.




