Jangaon: జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి!
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి!
Jangaon: జనగామ ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. కలెక్టరేట్‌లో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోం.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను అనవసరంగా తిప్పడం కూడా ఒక రకమైన హింసే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. దివ్యాంగులు, వితంతువులు, పేదల ఫైళ్లను సానుభూతితో, సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం.
ప్రభుత్వ భూములు, ఆస్తులను పరిరక్షించడం ప్రతి అధికారి ప్రాథమిక బాధ్యత సాంకేతికత, AI వినియోగంలో నైతిక విలువలు పాటించాలి.. మానవ నిర్ణయ సామర్థ్యానికి సాంకేతికత ప్రత్యామ్నాయం కాకూడదు. స్థానిక సంస్థలను బలోపేతం చేసి, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
శాస్త్రి గారి నైతిక విలువలు, గాంధీజీ 'తాలిస్మాన్' స్ఫూర్తితో అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి.
12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు, 4 రజతాలు సాధించిన జిల్లా క్రీడాకారులకు అభినందనలు.
విజేతలు జి. సునిత్ కుమార్, ఎం. అక్షయ సింధు, ఎస్. సమన్విత, కోచ్ టి. రంజిత్ కుమార్‌లను శాలువాతో సత్కరించిన కలెక్టర్, అదనపు కలెక్టర్.




