Bayyaram: గార్ల-బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల ఇబ్బందులు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల-బయ్యారం మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకొని నష్టపోతున్న రైతులు.
Bayyaram: గార్ల-బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల ఇబ్బందులు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల _బయ్యారం మండలంలో కొన్ని గ్రామాలలో వరి కోసి, మరి కొన్ని చోట వారి కోతకు వచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నామని రైతులు.
కొత్తపేట గ్రామంలో కొంతమంది రైతులు ,పులుసు రమేష్ రైతు మాట్లాడుతూ.. నాకున్న మూడు ఎకరాల వరి పంట కోసి 10 రోజులు అవుతుందని ప్రభుత్వం కొనుగోలు కేంద్ర ఏర్పాటు చేయబడిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన చెందుతున్నారు.
లెనోవో నా ప్రాబ్లం తో వర్షపాతం లేక, చాలీ చాలని నీళ్లతో క వరి పంటకు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి, లోవోల్టేజ్ తోకరెంటుతో అనేకసార్లు మోటార్లు కాలిపోయిన, మోటార్ల అల్లిచ్చి పెట్టి కంటికి కునుకు లేకుండా ఆరు కాలాలు కష్టపడి పండించిన పంటకు దళాలు చెప్పిందే వేదంగా ఉందని,
దళారులు చెప్పిన రేటు కింటాకు 2300_2400 రూపాయలకే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం కొనుగోలు చేసే కింటాకు 2320 రూపాయలు మరియు బోనస్ 500 రూ,, మొత్తము కలిపి 28 20రూపాయలు వచ్చే వన్నీ, దళాలు వల్ల కింటాకు 320రూపాయలు నష్టపోతున్నామని, రైతులు ఇబ్బంది పడుతున్నారని,
పంటకు తెచ్చిన అప్పు తీర్చే పరిస్థితి లేదని, అప్పులో
కూరగా పోతున్నామని వాపోయారు, పండించిన పంటను ఆరబోసేందుకు కూలీలకు, పట్టాల కిరాయికు సరిపోవని ఆందోళన చెందుతున్నారు,ఇప్పటికైనా ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతును ఆవేదన చేస్తున్నారు..




