Jangaon: జనగామ జిల్లాలో ఎలుగుబంటి దాడి: రైతు దుర్మరణం!
Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఘోరం. ఎలుగుబంటి దాడిలో కొడవటూరుకు చెందిన రైతు మిన్నలాపురం సిద్దయ్య (60) అక్కడికక్కడే మృతి.
Jangaon: జనగామ జిల్లాలో ఎలుగుబంటి దాడి: రైతు దుర్మరణం!
Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ శివారులో ఎలుగుబంటి దాడిలో రైతు మిన్నలాపురం సిద్దయ్య (60) మృతి చెందారు. ఉదయం వ్యవసాయ భూమి వద్ద బర్రె పాలు పిండేందుకు వెళ్లిన ఆయనపై ఎలుగుబంటి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు ఈ ఘటనలో సిద్దయ్య ప్రాణాలు కోల్పోయారు.
మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




