Parakala: పరకాలలో అనారోగ్యంతో బాధపడుతున్న సత్యానందం పరామర్శ!

Parakala: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు తండ్రి సత్యానందాన్ని నివాసానికి వెళ్లి పరామర్శించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 11 Oct 2026 1:32 PM IST
Parakala
X

Parakala: పరకాలలో అనారోగ్యంతో బాధపడుతున్న సత్యానందం పరామర్శ!

Parakala: కుంకుమేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ తండ్రిని పరామర్శించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు, కుంకుమేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు తండ్రి.

గందే సత్యానందం ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యానందం గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL