Hanamkonda: హన్మకొండలో 'ఛలో మేడిగడ్డ' బిఆర్ఎస్ నేతల సందడి!
Hanamkonda: మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టే ఛలో మేడిగడ్డలో హన్మకొండ కొచ్చిన BRS ఎమ్మెల్యేలకు అరూరి రమేష్ స్వాగతం పలికి, కాళేశ్వరం ఫలాలు వివరిస్తామన్నారు.
Hanamkonda: హన్మకొండలో 'ఛలో మేడిగడ్డ' బిఆర్ఎస్ నేతల సందడి!
Hanamkonda: మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగట్టి ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుతున్న ఫలాలను వివరించేందుకు చేపట్టిన "ఛలో మేడిగడ్డ" పర్యటనలో భాగంగా హన్మకొండ నగరానికి విచ్చేసిన హైదరాబాద్ నగర బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలికిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు.




