Palakurthi: పాలకుర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు!
Palakurthi: పాలకుర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టారు.
Palakurthi: పాలకుర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు!
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తిలో పట్టభద్రుల ఇళ్లకు, కిరాణా దుకాణాలకు వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి. పట్టభద్రులకు ఫామ్-18 నమోదు పత్రాలు అందజేత. స్వయంగా దగ్గరుండి ఆన్‌లైన్ ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి.
ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించిన ఎర్రబెల్లి. ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఓటేయాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వాలని పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు మాజీ మంత్రి సూచన.




