Mulugu: కమలాపురం వద్ద రోడ్డు గుంతలో ఆగిపోయిన ఆర్టీసి ఎలక్ట్రిక్ బస్సు!

Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం వద్ద రోడ్డు గుంతలో ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

I NARESH, ETURUNAGARAM
Published on: 26 Sept 2026 3:41 PM IST
Mulugu
X

Mulugu: కమలాపురం వద్ద రోడ్డు గుంతలో ఆగిపోయిన ఆర్టీసి ఎలక్ట్రిక్ బస్సు!

Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం వద్ద రోడ్డుపై గుంతలో ఆగిపోయిన ఎలక్రిక్ ఆర్టీసి బస్సు. కమలాపురం ఏటూరునాగారం ప్రధాన రహదారిపై రెండు వైపులా నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ జామ్. ఏటూరునాగారం నుండి మంగపేట వరకు R&B ప్రధాన రహదారి 10 కిలోమీటర్ల మేర భారీగా ఏర్పడిన గోతులు. రోడ్డు పై ప్రయాణించాలంటే భయపడుతున్న వాహనదారులు, ఇంకుడు గుంతలను తలపిస్తున్న R&B రహదారి.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM