Jangaon: పెంబర్తి ఎంజేపీటీ పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Jangaon: జనగామ మండలం పెంబర్తి ఎంజేపీటీ బీసీ సంక్షేమ బాలుర పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సర జిల్లా స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 11 Nov 2026 3:00 PM IST
Jangaon
X

Jangaon: పెంబర్తి ఎంజేపీటీ పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

జనగామ జిల్లా: జనగామ మండలం పెంబర్తిలో గల మహాత్మా జ్యోతి బా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర పాఠశాలలో (MJPT BCWR (Boys) బచ్చన్నపేట) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ 14 అండర్‌ 17 అండర్‌ 19 విభాగాల్లో జిల్లా స్థాయి ఆటలు, క్రీడా పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి, క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్.

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు ఒలింపిక్ పతాకం, క్రీడా పోటీల పతాకావిష్కరణ చేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON