Garla: గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: కలెక్టర్ కు సీపీఐ వినతి
Garla: గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, మద్దివంచ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరిష్కు సీపీఐ వినతిపత్రం సమర్పించింది.
Garla: గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: కలెక్టర్ కు సీపీఐ వినతి
మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలం కేంద్రంలో రైతు వేదికలో జరిగిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గార్ల మండల వైస్ ఎంపీపీ కట్టబోయిన శ్రీనివాస్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు.
మద్ది వంచ గ్రామపంచాయతీ లోని కొత్త తండా మంచినీళ్ల బావి పేరుతో మూడున్నర లక్షలు నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంబి చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ మేము రండం ఇస్తున్న సిపిఐ మద్దివంచ గ్రామ శాఖ..
గార్ల మండలంలో వర్షాభావం, నీటి ఎద్దడి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అందువల్ల గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు.




