Jangaon: నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి విస్తరణ పనులు చేపట్టాలి: కలెక్టర్!

Jangaon: జనగామ నెల్లుట్ల బ్రిడ్జి వద్ద బాటిల్ నెక్ సమస్య పరిష్కారానికి రహదారి విస్తరణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 28 Nov 2026 3:18 PM IST
Jangaon
X

Jangaon: నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి విస్తరణ పనులు చేపట్టాలి: కలెక్టర్!

Jangaon: నెల్లుట్ల బ్రిడ్జి వద్ద బాటిల్ నెక్ సమస్య పరిష్కారానికి చర్యలు కల్వర్టు విస్తరణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలి ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు చేపట్టాలి డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి బ్రిడ్జి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఐఆర్‌సీ మార్గదర్శకాల ప్రకారం యూటర్న్ ఏర్పాటు.

చేయాలని సూచన పాదచారుల సౌకర్యార్థం రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌ల నిర్మాణం అవసరమైన ప్రాంతాల్లో పేవర్ బ్లాక్స్, క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేయాలి..ప్రజల సౌకర్యార్థం బెంచీలు, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు అవకాశాల పరిశీలన రహదారి వంపులు, ఎత్తుపల్లాలు, ప్రమాదకర ప్రాంతాలను సరిచేయాలి.అభివృద్ధి పనులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON