Jangaon: శ్రీ అరవిందో హైస్కూల్‌లో క్యాన్సర్ అవగాహన సదస్సు!

Jangaon: జనగామ శ్రీ అరవిందో హైస్కూల్‌లో కౌటి చంద్రశేఖర్ ఆర్య జన్మదినం సందర్భంగా క్యాన్సర్ అవగాహన సదస్సు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 Sept 2026 9:37 PM IST
Jangaon
X

Jangaon: శ్రీ అరవిందో హైస్కూల్‌లో క్యాన్సర్ అవగాహన సదస్సు!

జనగామ: జనగామ శ్రీ అరవిందో హైస్కూల్‌లో పూర్వ గవర్నర్ శ్రీ కౌటి చంద్రశేఖర్ ఆర్య గారి జన్మదినం సందర్భంగా క్యాన్సర్ అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీల నిర్వహణ.

ప్రతిభ చాటి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన ముగ్గురు విద్యార్థినులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం... కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ శ్రీ ఇ. ప్రభాకర్ రెడ్డి, నాగబండి రవీందర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వనమాల సోమయ్య, కార్యదర్శి రేణుకుంట కృష్ణ, కోశాధికారి బేలిదే వీరయ్య.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON