Jangaon: ఎర్రగొల్లపహాడ్, చౌడారంలో BJYM మెగా మెడికల్ క్యాంప్
Jangaon: జనగామ రూరల్ ఎర్రగొల్లపహాడ్, చౌడారం గ్రామాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును జిల్లా అధ్యక్షుడు హరీష్ ప్రారంభించారు.
Jangaon: ఎర్రగొల్లపహాడ్, చౌడారంలో BJYM మెగా మెడికల్ క్యాంప్
జనగామ జిల్లా: స్థానిక జనగామ రూరల్ ఎర్రగొల్లపహాడ్ మరియు చౌడారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో బీజేవైఎం జనగామ జిల్లా అధ్యక్షులు ఎల్లబోయిన హరీష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం హరీష్ గారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న నిరుపేదలకు వైద్యం అందించాలని ఆలోచనతో యొక్క మెడికల్ క్యాంపులు నిర్వహించాము యొక్క మెడికల్ క్యాంపులో షుగర్ కంటి పరీక్ష ఇతర రోగాలు సంబంధించిన చూసి చేసి తగిన మందులను అందించడం జరిగింది.
మేజర్ ప్రాబ్లం ఉన్నవారిని ప్రత్యేకమైన బస్సులోనే ఏర్పాటు చేసి సంబంధిత హాస్పిటల్ లో చికిత్స చేసే విధంగా చూస్తామని అన్నారు. రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సెప్టెంబర్ 17 వస్తున్న సందర్భంగా సేవా పక్వాడ పేరుతో మండలంలోని గ్రామ గ్రామాన ఒక మెడికల్ క్యాంపులో నిర్వహిస్తామని నిరుపేదలకు వైద్యం అందే విధంగా చూస్తామని హైదరాబాద్ కు వెళ్లలేని స్థితిలో ఉన్న వారిని ప్రత్యేక బస్సులలో తీసుకువెళ్లి తగిన వైద్యం చేపిస్తామని అన్నారు రాబోయే రోజులలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముక్క స్వామి, ఆంజనేయులు, వెంకట్, అనిల్ బీజేవైఎం జనగామ రూరల్ అధ్యక్షులు వెంకటేష్ మరియు గ్రామ బీజేపీ కార్యకర్తలు అనిల్ గ్రామస్తులు వివిధ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




