Warangal: హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న సయ్యద్ జహూర్‌ను పరామర్శించిన వెంకటేష్!

Warangal: వరంగల్ 36వ డివిజన్ చింతల్‌లో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న సయ్యద్ జహూర్ నివాసానికి బీజేపీ నేత ఆడేపు వెంకటేష్ ఆదివారం వెళ్లి పరామర్శించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 29 Nov 2026 8:21 PM IST
Warangal
X

Warangal: హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న సయ్యద్ జహూర్‌ను పరామర్శించిన వెంకటేష్!

వరంగల్: 36వ డివిజన్ చింతల్ వాస్తవ్యులు శ్రీ సయ్యద్ జహూర్ గారికి హెర్నియా ఆపరేషన్ జరిగిందని తెలుసుకుని బిజెపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడేపు వెంకటేష్ ఆయనను పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సయ్యద్ జహూర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండటమే నిజమైన ప్రజాసేవ అని, ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలవడమే తమ లక్ష్యమని అన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST