Jangaon: పాలకుర్తిలో ఉద్రిక్తత బహిరంగ చర్చకు వచ్చిన బీజేపీ నేతల అరెస్ట్

Jangaon: పాలకుర్తిలో ఉద్రిక్తత. దేవాదుల నీళ్ల వివాదంపై కాంగ్రెస్‌తో చర్చకు వచ్చిన బీజేపీ నేత లేగా రాంమోహన్ రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 29 Oct 2026 5:04 PM IST
Jangaon
X

Jangaon: పాలకుర్తిలో ఉద్రిక్తత బహిరంగ చర్చకు వచ్చిన బీజేపీ నేతల అరెస్ట్

Jangaon: దేవాదుల నీళ్లు విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగా రాంమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేసిన సందర్భంగా ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలోని స్థానిక శివాలయం వద్ద బహిరంగ చర్చకు వచ్చిన బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చలో పాల్గొనకుండా పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేసి దేవరుప్పుల,కొడకండ్ల పోలీసు స్టేషన్ లలో నిర్బందించారు.

ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగా రాంమోహన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు,పల్లె కుమార్,చింతా స్రృజన్, జిల్లా కార్యదర్శులు దుంపల సంపత్,సాయిని ఝాన్సీ,ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లకావత్ రవి నాయక్,ఎండోమెంట్ సెల్ జిల్లా కో-కన్వీనర్ భాషిపాక సుధాకర్,మండల అధ్యక్షుడు పులిగిల్ల ఉపేందర్,నూనె అనిల్,గట్టు రాంబాబు,కట్టోజు భాస్కరా చారి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మనబోయిన సుధాకర్,సందీప్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI