Jangaon: జఫర్‌గఢ్‌లో ఎలుగుబంటి కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు!

Jangaon: జఫర్‌గఢ్‌లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. వేల్పుగొండ నుంచి వచ్చిన వీడియో వైరల్ కావడంతో జనం భయాందోళన చెందగా, అధికారులు హెచ్చరించారు.

V Ravikiran, Jangaon
Published on: 29 Oct 2026 4:32 PM IST
Jangaon
X

Jangaon: జఫర్‌గఢ్‌లో ఎలుగుబంటి కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు!

Jangaon: జఫర్ గఢ్ మండలంలో ఎలుగుబంటి కలకలం రాత్రి వేళ గ్రామంలోకి సంచారం వేల్పుగొండ వైపు నుంచి బుధవారం రాత్రి రాక లైట్ల వెలుగులో తిరుగుతూ కనిపించిన ఎలుగుబంటి స్థానికులు కేకలు వేయడంతో కొండల్లోకి వెళ్లిన వీడియో వైరల్ జఫర్ గఢ్ చుట్టుపక్కల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక భయాందోళనలో గ్రామస్తులు...

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon