Bayyaram: గంధంపల్లిలో ఘనంగా బిఆర్ఎస్ వార్డు సభ్యుడు యాకయ్య జన్మదిన వేడుకలు

Bayyaram: బయ్యారం మండలం గంధంపల్లిలో బిఆర్ఎస్ వార్డు సభ్యుడు ముత్తంశెట్టి యాకయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించిన నాయకులు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 22 Oct 2026 9:56 PM IST
Bayyaram
X

Bayyaram: గంధంపల్లిలో ఘనంగా బిఆర్ఎస్ వార్డు సభ్యుడు యాకయ్య జన్మదిన వేడుకలు

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో BRS పార్టీ మండల అధ్యక్షుడు తాతా గణేష్ ఆధ్వర్యంలో BRS పార్టీ చెందిన వార్డు నెంబర్ ముత్తంశెట్టి యాకయ్య జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా యాకయ్య వార్డులో పార్టీ నాయకులు,FYC యూత్ కమిటీ, అభిమానులు,అనుచరులు,పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో FYC యూత్ కమిటీ, పార్టీ కార్యకర్తలు, వార్డ్ నెంబర్లు,,స్థానిక నాయకులు,యువకులు,అభిమానులు తదితరులు పాల్గొని యాకయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం యాకయ్య మాట్లాడుతూ.. తన పుట్టినరోజు వేడుకకు వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM