Mahabubabad: కృషి పబ్లిక్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృషి పబ్లిక్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, కోలాటాలు, బతుకమ్మ పాటలతో సందడి చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 10 Oct 2026 11:28 AM IST
Mahabubabad
X

Mahabubabad: కృషి పబ్లిక్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

Mahabubabad: మహబూబాద్ జిల్లా కేంద్రంలో కృషి పబ్లిక్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగను విద్యార్థులు తీరక పూలతో బతుకమ్మను పేర్చి కోలాటాలతో బతుకమ్మ పాటలతో సందడి చేశారు వీరికి తోడు ఉపాధ్యాయులు కూడా డీజే పాటలకు జోర్దార్ గా చెప్పులు వేశారు ఈ బతుకమ్మ సంబరాల్లో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మంజుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad