Jangaon: జనగామలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
Jangaon: జనగామ పట్టణం వాసవి కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటపాటలతో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
Jangaon: జనగామలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
Jangaon: జనగామలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు వాసవి కాలనీలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు పూల ఘుమఘుమలు మరియు ఆటపాటలతో మార్మోగిన ప్రాంతం ఘనంగా బతుకమ్మ వేడుకలు కోలాహలంగా సాగిన సంబరాలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను నిమజ్జనం చేసిన మహిళలు ఉత్సాహభరితంగా బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా పూల సంబరాలు.




