Mulugu: ఎలిశెట్టిపల్లిలో స్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు!
Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో స్మశానవాటికకు సరియైన దారిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. రోడ్డు నిర్మించాలని వేడుకోలు.
Mulugu: ఎలిశెట్టిపల్లిలో స్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు!
Mulugu: ఎలిశెట్టిపల్లి గ్రామంలో స్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. దారి బురదమయంగా మారడంతో మృతదేహాలను స్మశానవాటికకు తరలించడంలో ఇబ్బందులు. అభివృద్ధి పనులపై హామీలు ఇస్తున్న నాయకులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన.
రహదారి సరిగ్గా లేకపోవడంతో మృతదేహాన్ని తరలించడంలోఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు. స్మశానవాటికకు శాశ్వత రహదారి నిర్మించాలని వేడుకుంటున్న ఎలిశెట్టిపల్లి గ్రామస్తులు.




