Jangaon: రేపు 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వెల్‌నెస్ & యోగా వాక్!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 22న ఆయుర్వేద వెల్‌నెస్ & యోగా వాక్ నిర్వహణ. వివరాలు వెల్లడించిన ఆయుష్ అధికారి మమత.

MD AHMAD PASHA, JANGAON
Published on: 21 Sept 2026 6:07 PM IST
Jangaon
X

Jangaon: రేపు 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వెల్‌నెస్ & యోగా వాక్!

Jangaon: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు, 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం (సెప్టెంబర్ 22న) ఉదయం 7 గంటలకు ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి ఆధారిత ఆరోగ్య విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయుర్వేద వెల్‌నెస్ & యోగా వాక్ ను జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించడం జరుగుతుందని ఆయుష్ అధికారి మమత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON