Hanamkonda: పరకాల ఆకులవాడలో ఘనంగా 6వ రోజు గణపతి పూజలు!

Hanamkonda: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఆకులవాడలో మున్నూరు కాపు ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడికి 6వ రోజు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 19 Sept 2026 3:01 PM IST
Hanamkonda
X

Hanamkonda: పరకాల ఆకులవాడలో ఘనంగా 6వ రోజు గణపతి పూజలు!

హనుమకొండ జిల్లా: పరకాల పట్టణంలోని ఆకుల వాడలో మున్నూరు కాపు ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడుకి 6వ రోజు పూజలను ఘనంగా అందుకుంటున్నాడు.

ఈ సందర్భంగా శనివారం గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆకుల పూజ శ్రీ, వెంకటేశ్వర్లు,

ఆకుల రాణి, కృష్ణ దంపతులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకునికి అర్చనలు చేసి భక్తులకు స్వామి ఆశీస్సులు అందించారు.

గత 6 రోజులుగా ఆకుల వాడలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణనాథుని దర్శించుకుంటున్నారు. మండపం వద్ద భక్తి శ్రద్ధలతో కోలాహలం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఆకుల వాడ, మున్నూరు కాపు, భక్తులు కుటుంబ, సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL