Mulugu: ములుగు జిల్లాలో పాముకాటుతో ఆరు నెలల బాబు మృతి!

Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్‌లో విషాదం. పాముకాటుకు గురై ఆరు నెలల పసికందు మృతి చెందడంతో గ్రామస్థుల దిగ్భ్రాంతి.

PONNALA SWAMY, MULUGU
Published on: 27 Sept 2026 1:39 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాలో పాముకాటుతో ఆరు నెలల బాబు మృతి!

Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ విషాదం పాముకాటు తో 6 నెలల బాబు మృతి. మంచంలో పడుకున్న బాబుని పాము కాటు వేసి తిరిగి వెళుతున్న క్రమంలో పామును గుర్తించిన తల్లి. వెంగలాపూర్ గ్రామానికి చెందిన ఈక తిరుపతి స్వప్న దంపతుల 6నెల ల కుమారుడు మృతి.

108 అంబులెన్స్ కోసం పడి గాడుపులు.దంపతులు తీసుకు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి. ఆరు నెలల బాబు పాము కాటుకి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU