Warangal: నేటి నుంచి 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్!

Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 ఈ నెల 3 నుంచి 5 వరకు హనుమకొండలో నిర్వహించబడుతున్నట్లు సీపీ ఎన్. శ్వేత తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 2 Nov 2026 4:58 PM IST
Warangal
X

Warangal: నేటి నుంచి 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్!

Warangal: 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026(క్లస్టర్ -డి) వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు, హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియం, కిట్స్ కళాశాల, భీమారం ఎస్‌వీఎస్ కళాశాలల్లో నిర్వహించబడుతున్నదని, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ గారు తెలిపారు.

ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1535 మంది పోలీసు క్రీడాకారులు పాల్గొననున్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.