Gajapathinagaram: గజపతనగరం శివాలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు

Gajapathinagaram: విజయనగరం జిల్లా గజపతనగరం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని శివలింగానికి జలాభిషేకం, ప్రత్యేక హోమం నిర్వహించారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 6 Oct 2026 8:03 PM IST
Gajapathinagaram
X

Gajapathinagaram: గజపతనగరం శివాలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు

గజపతనగరం: విజయనగరం జిల్లా గజపతనగరంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం లో జలదార కోసం వరణదేవునికి ప్రత్యక పూజలు నిర్వహించారు.గ్రామ నడిబొడ్డు లో ఉన్న శివాలయం లో శివ లంగానికి శుద్ద జలాబిషేకం.

పాలుతో మరియు శుద్ధ జలాలతో శివలింగం మునిగే వరకు ప్రత్యేక పూజల తో జలాబిషేకం శివాలయం ఆవరణలో హోమం చేసి సకాలంలో వర్షాలు కురవాలంటూ ఇప్పటికే సకాలంలో వర్షాలు పడక రైతుల ఇబ్బంది పాలవుతున్నారు.ఆ పరమశివుడు దయతో వర్షాలు పడాలని పలువురు భక్తులు జలాబిషేకం చేసి , ప్రత్యేక పూజలు నిర్వహించారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM