Vizianagaram: జక్కువలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

Vizianagaram: విజయనగరం జిల్లా జక్కువలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసి, పల్లె పండగలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 1 Oct 2026 4:19 PM IST
Vizianagaram
X

Vizianagaram: జక్కువలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

విజయనగరం: విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. జక్కువ గ్రామంలో ఇంటింటికి వెల్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసారు.

పెన్షన్ దారులకు ప్రతినెల క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుందా లేదా పెన్షన్ డబ్బులు వారికి ఎలా ఉపయోగపడుతున్నాయో వృద్ధులను వికలాంగులను వితంతువులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సంధ్యారాణి . అనంతరం 3.0 పల్లె పండగలో బాగంగా పలు అబివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు మంత్రి సంద్యారాణి.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM