Bondapalli: పల్లె పండుగ 3.0: రాజముద్ర పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి
Bondapalli: బొండపల్లి మండలం బి.రాజేరులో ‘పల్లె పండుగ 3.0’ కింద ₹61 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేసి, పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
Bondapalli: పల్లె పండుగ 3.0: రాజముద్ర పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి
విజయనగరం జిల్లా: బొండపల్లి మండలం బి రాజేరు లో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా... 61 లక్షల రుపాయులు తో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి కొండపల్లి.
అనంతరం ప్రభుత్వ రాజముద్ర కలిగి వున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసారు. బి రాజేరు సచివాలయం పరిదిలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి మరియు చేపట్టవలసిన పనులు పై అధికారులు తో సమీక్ష జరిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.




