Vizianagaram: చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేత!
Vizianagaram: విజయనగరం జిల్లా గంట్యాడలో తుఫాన్ బీభత్సం: పొంగిపొర్లుతున్న గెడ్డ వాగు, చంద్రంపేట-వసంత గ్రామాల మధ్య రాకపోకలు బంద్. కంచె వేసి బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు.
Vizianagaram: చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేత!
విజయనగరం: విజయనగరం జిల్లా గంట్యాడ మండలాల్లో తుఫాన్ ప్రబావం తో అర్థరాత్రి నుంచి ఏకదాటిగా కురిసిన వర్షాల వలన గంట్యాడ మండలం చంద్రంపేట ,వసంత గ్రామాల మద్య గెడ్డ వాగు వంతెన పైనుండి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించడంతో గెడ్డ వాగు వద్ద రాకపోకలు లేకుండా కంచె ఏర్పాటు చేసిన అదికారులు. చంద్రంపేట మరియు వసంత రెండు మద్య నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి.




