Vizianagaram: గడసాంలో గెడ్డపై తాత్కాలిక రోడ్డు కోత!

Vizianagaram: దత్తిరాజేరు మండలం గడసాంలో గెడ్డ తాత్కాలిక రోడ్డు కోతకు గురి: గడసాం-పొరలి రాకపోకలు బంద్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలతో రోడ్డు మూసివేత, సహాయక చర్యలు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 24 Sept 2026 7:18 PM IST
Vizianagaram
X

Vizianagaram: గడసాంలో గెడ్డపై తాత్కాలిక రోడ్డు కోత!

విజయనగరం: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో వంతెన పనులు నిలిచిపోగా తాత్కాలికంగా గెడ్డ మీద నిర్మించిన రహదారి కోతకు గురికావడంతో గడసాo మరియు పొరలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్తులు మంత్రి కొండపల్లి శ్రీనివాసుకు తెలియజేయగా మంత్రి అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక రహదారిని రెండు వైపులా నిర్బంధం చేసి రహదారి మూసి వేయడం జరిగింది.

తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే తాత్కాలిక రహదారిని పునరుద్ధరించి వాహనదారులకు ఇబ్బందు లేకుండా చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించడం జరిగింది.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM