Gurla: వల్లాపురం ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి తలే అశిరప్పుడు
Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండలం వల్లాపురం ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా తలే అశిరప్పుడు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
Gurla: వల్లాపురం ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి తలే అశిరప్పుడు
విజయనగరం జిల్లా: గుర్ల మండలం వల్లాపురం ఎంపీటీసీ సెగ్మెంట్ కు జనసేన పార్టీ అభ్యర్థిగా తలే అశిరప్పుడు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. గుర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




