Vizianagaram: విజయనగరం జిల్లాలో పర్యటించిన స్పెషల్ సీఎస్ ముఖేష్ కుమార్ మీనా!
Vizianagaram: విజయనగరం జిల్లాలో పర్యటించిన గనులు, భూగర్భ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా.కలెక్టరేట్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి.
Vizianagaram: విజయనగరం జిల్లాలో పర్యటించిన స్పెషల్ సీఎస్ ముఖేష్ కుమార్ మీనా!
Vizianagaram: గనులు భూగర్భశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా శనివారం జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశమై, జిల్లాకు సంబంధించిన విషయాలపై కొద్దిసేపు చర్చించారు.




