Vizianagaram: విజయనగరంలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ!
Vizianagaram: విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ. గుర్ల, గరివిడి, చీపురుపల్లి కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్.
Vizianagaram: విజయనగరంలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ!
Vizianagaram: విజయనగరం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ తెలిపారు. గుర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం, ఆర్.ఏ.వలస ఎంపీడీఓ కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సెక్షన్ 30, 163 BNSS అమలులో ఉందని, అనుమతి లేకుండా ర్యాలీలు నిషేధమని, MCC పాటించాలని సూచించారు. 20 వేల మందిపై బైండోవర్, 346 లైసెన్స్డ్ తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.




