Vizianagaram: హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు!
Vizianagaram: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రేయవలస ప్రాథమిక పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా సారిక రామారావు, వైస్ చైర్మన్‌గా నిద్దాన గౌరమ్మ ఏకగ్రీవ ఎన్నిక.
Vizianagaram: హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు!
Vizianagaram: చీపురుపల్లి మండలం పుర్రేయవలస పాఠశాల కమిటీ ఛైర్మన్ గా సారిక రామారావు ఎన్నిక చీపురుపల్లి (విజయనగరం జిల్లా): చీపురుపల్లి మండలం పుర్రేయవలస గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఛైర్మన్ గా శ్రీ సారిక రామారావు గారు, వైస్ ఛైర్మన్ గా శ్రీమతి నిద్దాన గౌరమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ సారిక మోహన్ రావు గారు, మాజీ వైస్ సర్పంచ్ కంది అప్పల నాయుడు గారు, గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి M. విజయ భారతి గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




