Saluru: సాలూరులో కూటమి ఛైర్పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ కుమారి హోరెత్తించిన ప్రచారం!
Saluru: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కూటమి మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ కుమారి విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Saluru: సాలూరులో కూటమి ఛైర్పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ కుమారి హోరెత్తించిన ప్రచారం!
Saluru: సాలూరు పట్టణంలో ఛైర్పర్సన్ అభ్యర్ధిని కూటమి నేతలతో ప్రచారం నిర్వహించారు. సాలూరు పట్టణంలో 14,16,17,18,19,20,28 వార్డులలో ఛైర్పర్సన్ అభ్యర్థినీ గొర్లె విజయ కుమారి ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ కి ఓటు వేసి అత్యధిక మెజారీతో గెలిపిస్తే పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానని, పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కూటమి నేతలంతా ఒక తాటి పై నడవాలని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేసి కుటమీ అభ్యర్థి నీ గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆర్. పి బంజుదేవ్ పిలుపునిచ్చారు. కూటమి ధర్మం పాటించని నాయకులపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని బంజూదేవ్ తెలిపారు.




