Saluru: సాలూరు ఆసుపత్రికి మంత్రి సంధ్యారాణి విరాళం
Saluru: సాలూరు ఆసుపత్రికి మంత్రి సంధ్యారాణి 10 మంచాలు విరాళం. మంత్రి పిలుపుతో ముందుకు వచ్చిన దాతలు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యంపై మంత్రి ఆరా.
Saluru: సాలూరు ఆసుపత్రికి మంత్రి సంధ్యారాణి విరాళం
సాలూరు: సాలూరు 100 పడకల ఆసుపత్రికి 10 పడకలను తన తండ్రి మాజీ మ్మెల్యే జన్ని ముత్యాలు పేరు మీద మంత్రి సంధ్యారాణి విరాళంగా అందించారు మంత్రి ప్రకటనకు స్పందించి 10 మంచాలు అందించేందుకు ముందుకొచ్చిన ఇందుపూరి నారాయణరావు మరియు 5 మంచాలు అందించేందుకు ముందుకొచ్చిన మాజీ మార్కెటింగ్ చైర్మన్ కేతిరెడ్డి చంద్రరావు రోగులకు అందుతున్న వైద్యం, మందులపై ఆరా తీసిన మంత్రి వైద్యులు, సిబ్బందితో ఆసుపత్రి పరిస్థితులపై సమీక్ష.
ఆసుపత్రి పారిశుధ్యం, మౌలిక వసతులను పరిశీలించి మరింత మరుగుపరిచలని సూచించారు మంత్రి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని ఆదేశం.
వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని సూచన రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల వివరాలు తెలుసుకున్న మంత్రి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని మంత్రి వెల్లడి.




