Parvathipuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్!

Parvathipuram: విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గొర్ల విజయకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు.

B VENKATESH, SALURU
Published on: 12 Nov 2026 4:38 PM IST
Parvathipuram
X

Parvathipuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్!

పార్వతిపురం: పార్వతిపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిసిన సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ గొర్ల విజయ్ కుమారి కలవడం జరిగింది.

ఈ సందర్భంగా సాలూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని గెలుచుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ ఎంపికకు సంబంధించిన అంశంపై చర్చించడం జరిగింది.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU