Salur: సాలూరు 26వ వార్డులో నూతన టీడీపీ కార్యాలయం ప్రారంభం
Salur: సాలూరు మున్సిపాలిటీ 26వ వార్డు రామా కాలనీలో నూతన టీడీపీ కార్యాలయాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు; 50 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.
Salur: సాలూరు 26వ వార్డులో నూతన టీడీపీ కార్యాలయం ప్రారంభం
Salur: సాలూరు మున్సిపాలిటీ 26 వ వార్డు రామా కాలనీలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. మంత్రి రాకతో బాణాసంచ, పూలదండలు, మేళతాళాలతో, నుదుటిన బొట్టు పెట్టి, పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికిన మహిళలు, ప్రజలు మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుండి 50 మంది చేరికలు.
టీడీపీలోకి చేరిన 26వ వార్డు రామాకాలనీ వైసీపీ నాయకులు మేకల శంకరరావు, మేకల గణేష్, మేకల శ్రీను, గొర్లె సతీష్, మజ్జి శ్రీను తదితరులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి సంధ్యారాణి.




