Salur: సాలూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

Salur: సాలూరు వెలమపేటలో సుఖీభవ హాస్పిటల్స్ - వాయిస్ ట్రస్ట్ మెగా వైద్య శిబిరాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించి ముందస్తు పరీక్షల ప్రాధాన్యతను వివరించారు.

B VENKATESH, SALURU
Published on: 29 Sept 2026 4:27 PM IST
Salur
X

Salur: సాలూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

Salur: సాలూరు వెలమపేట కల్యాణ మండపంలో సుఖీభవ హాస్పిటల్స్ - వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి.

ప్రముఖ వైద్యులు డాక్టర్ రామారావు గారు, డాక్టర్ శరత్ కుమార్ పాత్రో గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరం గుండె సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు గుర్తించడానికి ఉచిత రక్తపరీక్షలు.

ఇది కేవలం అనారోగ్యంతో ఉన్నవారు లేదా బాధితుల కోసం మాత్రమే కాదు. 30 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోనే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపిన మంత్రి ముందస్తు ఆరోగ్య పరీక్ష కోసం ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకావాలని తెలిపిన మంత్రి సంధ్యారాణి.

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ప్రముఖ వైద్యులు శరత్ కుమార్ పాత్రో, రామారావు ని అభినందించిన మంత్రి సంధ్యారాణి గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయాలని సుఖీభవ హాస్పిటల్- వాయిస్ ట్రస్ట్ సభ్యులకు తెలిపిన మంత్రి.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU