Salur: సాలూరు మండలం చిన్నావుటాగెడ్డ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఎన్నిక

Salur: సాలూరు మండలం తుండ పంచాయితీ చిన్నావుటాగెడ్డ ఎంపీపీ స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు.

B VENKATESH, SALURU
Published on: 29 Sept 2026 10:26 PM IST
Salur
X

Salur: సాలూరు మండలం చిన్నావుటాగెడ్డ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఎన్నిక

సాలూరు: సాలూరు మండలం తుండ పంచాయితీ చిన్నావుటాగెడ్డ ఎంపీపీస్కూల్ హెడమాస్టర్ చంటిబాబు కి మరియు తోటి ఉపాధ్యాయులు హరికృష్ణకి నాయొక్క ధన్యవాదములు మరియు నా తోటి పిల్లల తల్లిదండ్రులుకు మరియు గ్రామ పెద్దలకు నాయొక్క ప్రత్యక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ రోజు జరిగినటువంటి స్కూల్ మీటింగ్ సమావేశంలో ఎంపీపీ స్కూల్ ఛైర్పర్సన్ మరియు సెక్రటర్ పదవులును ఎన్నుకోవడం జరిగింది, ఈ సమావేశంలో స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం మరియు చిన్నావుటాగెడ్డ, అప్పన్నాదొరావలస, మరియు చెల్లూరు వలస గ్రామ పెద్దలు సహకారంతో నన్ను స్కూల్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినదుకు మీ అందరకి పేరుపేరునా ధన్యవాదములు స్కూల్ లో జరిగినటువంటి,

ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి పదంలో నడిపిస్తానని పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటానని మీరు నా పైన చూపించినటువంటి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా ఈ స్కూల్ యొక్క భాద్యతలని మరియు పిల్లల భవిష్యత్తుని సరైన అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూకి ఇంకొకసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాను..

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU