Palakonda: పాలకొండ ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద విద్యార్థుల ఇబ్బందులు!
Palakonda: పాలకొండలో ఖాళీ బస్సులను కూడా ఆపకుండా వెళ్తున్న ఆర్టీసీ సిబ్బంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, మహిళలు. స్పందించని డిపో మేనేజర్‌పై ఆగ్రహం.
Palakonda: పాలకొండ ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద విద్యార్థుల ఇబ్బందులు!
Palakonda: అంత నా ఇష్టం అన్న చందంగా ఉంది ఆర్టీసీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు. ఖాళీగా ఉన్న కూడా బస్సులు ఆపని పరిస్థితి పాలకొండ లో చోటు చేసుకుంటుంది. ఉదయాన్ని కళాశాలకు వెళ్ళే విద్యార్ధులు కాంప్లెక్స్ కి వచ్చేసరికి బస్సు బయటకి వచ్చి ఆపితే కనీసం ఆపని పరిస్థితి.
ఇలా ఐతే పరీక్షలకు వెళ్ళే విద్యార్ధుల పరిస్థితి ఏంటి అని విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సు కాంప్లెక్స్ నుంచి వస్తె బయట అపవొద్దు అని డీఎం లేదా ఆర్. ఏం చెప్పారా. డిఎం కి ఫోన్లు చేసిన కనీసం ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు.
ఉదయాన్నే ట్రాఫిక్ ఉండదు, బస్సు కలిగ ఉంటేనే బస్సు ఆపకపోతే తరువాత ఆపే పరిస్థితి లేదు అని. విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళలకు స్త్రీ శక్తి పధకం పెట్టినప్పుడు నుంచి మహిళలు పై చిలకబావం తో ఆర్టీసీ వ్యవహరిస్తుంది అని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు సిబ్బంది సూచనలు చేస్తారో లేదో చూడాలి...




